Viral Video: బెగ్గర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తల్లిదండ్రులు చనిపోవడంతో తాగుడుకు బానిసగా మారి రోడ్లపై అడుక్కుంటున్న వైనం

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కానీ ఇప్పుడు బెగ్గర్‌గా మారారు. బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు. తన పేరెంట్స్ చనిపోవడంతో అతడు తాగుడుకు బానిసై రోడ్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Bengaluru.. software engineer turns beggar(video grab)

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కానీ ఇప్పుడు బెగ్గర్‌గా మారారు. బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు. తన పేరెంట్స్ చనిపోవడంతో అతడు తాగుడుకు బానిసై రోడ్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement