Biryani at Rs. 4: రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ ప్రకటన.. ఇంకేముంది ఆ రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టిన జనం.. ఎక్కడంటే? (వీడియో)

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అన్‌ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఆదివారం ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు.

Biryani at Rs. 4 (Credits: X)

Vijayawada, Dec 16: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అన్‌ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఆదివారం ఓ రెస్టారెంట్  ను ప్రారంభించారు. ప్రమోషన్‌ లో భాగంగా రూ.4కే చికెన్ బిర్యానీ (Chicken Biryani) అంటూ నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఇంకేముంది?? బిర్యానీ కోసం అక్కడి స్థానికులంతా ఎగబడటంతో పెద్దయెత్తున రద్దీ ఏర్పడింది.

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement