Kailash Vijay Vargiya: ఆ దుస్తులలో శూర్పణఖలా ఉంటారు.. మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి, మహవీర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కైలాశ్ వర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెడ్డ దుస్తులు ధరించి శూర్పణఖలాగా కనిపిస్తుంటారని అన్నారు.
Newdelhi, April 8: మహిళల వస్త్రధారణపై (Women Dressing) బీజేపీ నేత (BJP Leader) కైలాశ్ విజయ్ వర్గీయ (Kailash Vijay Vargiya) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి, మహవీర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కైలాశ్ వర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెడ్డ దుస్తులు ధరించి శూర్పణఖలాగా కనిపిస్తుంటారని అన్నారు. రాత్రిపూట తాను కారులో వెళుతుంటే కొంతమంది యువతులు డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంటారని చెప్పారు. వెంటనే కారు దిగి వారి మత్తు దిగిపోయేలా చెంపలు వాయించాలని అనిపిస్తుందని అన్నారు. వర్గీయ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Most Visited Websites in India: దేశంలో నెటిజన్లు ఎక్కువగా విజిట్ చేసిన వెబ్ సైట్ల జాబితా ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)