BJP MLA Saves 3 Youths Video: ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, సముద్రంలో దూకి ముగ్గురి ప్రాణాలను రక్షించని బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకి
గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత హీరా సోలంకి (Hira Solanki) ముగ్గురు యువకుల ప్రాణాలను కాపాడారు. ఓ పడవలో వచ్చిన కొందరు వ్యక్తులు కూడా దీనికి సహకరించడంతో ముగ్గురు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం పట్వా గ్రామం సమీపంలో జరిగింది. వీడియో ఇదే..

Video
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)