Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం... నలుగురు మృతి, 100 మీటర్ల కొండపై నుండి బోళ్తా పడిన బస్సు.. వీడియో

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 100 మీటర్ల కొండపై నుండి బస్సు బోళ్తా పడగా నలుగురు మృతి చెందారు.

Fatal bus accident in Uttarakhand, Four dead(video grab)

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 100 మీటర్ల కొండపై నుండి బస్సు బోళ్తా పడగా నలుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఘటన... ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు కాగా ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. అసలే కోతి..ఓపై షాపింగ్‌ మాల్‌లో, యువతిని ఎలా భయపెట్టిందో చూడండి, వైరల్‌గా మారిన వీడియో 

Fatal bus accident in Uttarakhand, Four dead

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement