Rajasthan: జైపూర్‌లో రోడ్డు ప్రమాదం, కారు ఏసీలో నుండి మంటలు, డివైడర్‌ను ఢీకొట్టి నిలియిపోయిన కారు..వీడియో ఇదిగో

రాజస్థాన్‌ జైపూర్ లోని అజ్మీర్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఏసీ నుంచి పొగలు, మంటలు రాగా హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. డివైడర్ ను ఢీ కొట్టి నిలిచి పోయింది కారు.ఈ ఘటనలో కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్.

Car Catches Fire in Rajasthan Jaipur(video grab)

రాజస్థాన్‌ జైపూర్ లోని అజ్మీర్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఏసీ నుంచి పొగలు, మంటలు రాగా హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్.. డివైడర్ ను ఢీ కొట్టి నిలిచి పోయింది కారు.ఈ ఘటనలో కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్. భార్య లైంగికంగా వేధిస్తోందని భర్త ఆత్మహత్యాయత్నం.. కాకినాడలో వింత ఘటన

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now