Hospital Staff Hits Patient: షాకింగ్ వీడియో, బెడ్ మీద ఉన్న పేషెంట్‌ని కడుపు మీద దారుణంగా కొట్టిన ఆస్పత్రి సిబ్బంది, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌లో వృద్ధుడైన రోగిని ఆసుపత్రి సిబ్బంది చితకబాదుతున్నట్లు చూపిస్తోంది. జూన్‌ 19న ఈ సంఘటన జరిగింది.వైరల్ అవుతున్న వీడియోలో హాస్పిటల్‌ యూనిఫారం ధరించిన ఒక వ్యక్తి రోగి పడుకున్న బెడ్‌ వద్దకు వచ్చాడు.

Hospital Staff Hits Elderly Bed-Ridden Patient In His Stomach; Netizens Demand Strict Action

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌లో వృద్ధుడైన రోగిని ఆసుపత్రి సిబ్బంది చితకబాదుతున్నట్లు చూపిస్తోంది. జూన్‌ 19న ఈ సంఘటన జరిగింది.వైరల్ అవుతున్న వీడియోలో హాస్పిటల్‌ యూనిఫారం ధరించిన ఒక వ్యక్తి రోగి పడుకున్న బెడ్‌ వద్దకు వచ్చాడు. అనంతరం మోచేతితో రోగి కడుపుపై ​కొట్టాడు.ప్రొఫెసర్‌ సుధాంశు త్రివేది అనే యూజర్‌ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.వీడియో వైరల్ కావడంతో రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  వీడియో ఇదిగో, గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన బ్యాంక్ ఉద్యోగి, సీపీఆర్ చేసినప్పటికీ తిరిగిరాని లోకాలకు..

Here's video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement