Shocking Video: షాకింగ్ వీడియో... మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్, సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా ఘటన, మహిళకు గాయాలు

బ్రెజిల్‌ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్యాంట్‌లో ఉన్న సెల్‌ఫోన్ పేలింది . భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలింది ఫోన్.

Cell Phone Explodes in Woman's Pants in Brazil(video grab)

బ్రెజిల్‌(Brazil)లో షాకింగ్ సంఘటన(Shocking Video) చోటు చేసుకుంది. ఓ మహిళ ప్యాంట్‌లో ఉన్న సెల్‌ఫోన్ పేలింది( Cell Phone Explodes in Womans Pant). భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలింది ఫోన్.

ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలు కాగా సీసీటీవీ కెమెరాల్లో(CCTV Video) దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సరస్వతి పూజ సందర్భంగా యువతి అసభ్యకరంగా డ్యాన్స్‌... నేపాల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన.. సర్వత్రా విమర్శలు 

సరస్వతి పూజ సందర్భంగా ఓ యువతి చేసిన డ్యాన్స్‌ విమర్శలకు దారి తీసింది . సరస్వతి పూజ హిందువులకు పవిత్రమైనది. ప్రతి సంవత్సరం ఆనందంతో కుటుంబ సభ్యులంతా జరుపుకునే పూజ సరస్వతి పూజ. ఫిబ్రవరి 2న సరస్వతి పూజ ప్రపంచ దేశాల్లోని హిందువులు నిర్వహించారు.

Cell Phone Explodes in Woman's Pants in Brazil

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement