Nirmal: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగల చేతివాటం, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తురాలి మెడలోని గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ..వీడియో

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకొని దొంగలు పారిపోయారు. భక్తురాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు.

Chanin snatching at Basara Temple(video grab)

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి మెడలోని బంగారు గొలుసును ఎత్తుకొని దొంగలు పారిపోయారు. భక్తురాలు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు.  బిల్లు కట్టలేదని కరెంట్ చేయడానికి వస్తే..చితకబాదాడు, హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఘటన..బండ బూతులు తిట్టిన వినియోగదారుడు

Chanin snatching at Basara Temple

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement