Viral Video: వీడియో ఇదిగో, విమానంలో సీటు కోసం తీవ్రంగా తన్నుకున్న ఇద్దరు ప్యాసింజర్లు, కారణం ఏంటంటే..

తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఈవా ఎయిర్ విమానంలో ఓ సీటు కోసం ఇద్ద‌రూ ప్రయాణికులు (Passengers Fight) తీవ్రంగా కొట్టుకున్నారు. ఫ్ల‌యిట్ అటెండెంట్లు ఆ ఇద్ద‌ర్నీ ఆపే ప్ర‌య‌త్నం చేసినప్పటికీ ఇద్ద‌రు పంచ్‌లు విసురుకున్నారు

Two Men Fight Over Vacant Seat In Eva Plane Enroute To California Watch Video

తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఈవా ఎయిర్ విమానంలో ఓ సీటు కోసం ఇద్ద‌రూ ప్రయాణికులు (Passengers Fight) తీవ్రంగా కొట్టుకున్నారు. ఫ్ల‌యిట్ అటెండెంట్లు ఆ ఇద్ద‌ర్నీ ఆపే ప్ర‌య‌త్నం చేసినప్పటికీ ఇద్ద‌రు పంచ్‌లు విసురుకున్నారు. కారణం ఏంటంటే..తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్లే విమానంలో ఓ ప్ర‌యాణికుడి ప‌క్క‌న కూర్చున్న మ‌రో ప్యాసింజెర్ ఏక‌ధాటిగా ద‌గ్గుతూ ఉన్నాడు. మత్తు కోసం కండోమ్ వాటర్ తాగుతున్న యువత, సోషల్ మీడియాలో మళ్లీ పాత వీడియో వైరల్, నీటిలో కండోమ్‌లను నానబెట్టి ఆ వాటర్ తాగుతున్న బెంగాల్ యువత

దీంతో పక్కన ఉన్న ప్యాసింజ‌ర్ పక్కన ఖాళీగా ఉన్న ఓ సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఈలోగా ఆ సీటు ఒరిన‌ల్ ప్యాసింజెర్ రావ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.. ఆ ఇద్ద‌రూ కాసేపు ముష్టి యుద్ధానికి దిగారు. విమానం శాన్‌ఫ్రాన్సిస్‌కో చేరుకున్న త‌ర్వాత ఆ ఇద్ద‌ర్నీ పోలీసుల‌కు అప్ప‌గించారు. సోష‌ల్ మీడియాలో ఆ ఫైట్‌కు చెందిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement