Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు డ్రైవింగ్ చేస్తూ లిప్ టూ లిప్ ముద్దుల్లో మునిగిపోయిన జంట, తర్వాత ఏమైందంటే..
వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట కారులో ప్రయాణిస్తుండగా ముద్దుల్లో మునిగితేలిపోయారు. కారు సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్న యువకుడి ముందుభాగంలో కూర్చున్న యువతి అతనికి ముద్దులు ఇవ్వడం వీడియోలో చూడవచ్చు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట కారులో ప్రయాణిస్తుండగా ముద్దుల్లో మునిగితేలిపోయారు. కారు సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్న యువకుడి ముందుభాగంలో కూర్చున్న యువతి అతనికి ముద్దులు ఇవ్వడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. యాక్సిడెంట్ అయితే ఇద్దరూ పోతారని మండిపడుతున్నారు.
డ్రైవింగ్ చేస్తూ కారులో ముద్దుపెట్టుకున్న జంట
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)