Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే బస్సు కింద పడి నుజ్జు నుజ్జు అయ్యేవాడు ఈ మనిషి

రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా సైకిల్ మీద వెళుతున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సు వేగంగా ముందుకు దూసుకువచ్చింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా ఇటు పక్క రోడ్డుకి బస్సును తిప్పాడు.

Cyberabad Police Shares Shocking Video on Road Accident

రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ వ్యక్తి రోడ్డుకు అడ్డంగా సైకిల్ మీద వెళుతున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సు వేగంగా ముందుకు దూసుకువచ్చింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా ఇటు పక్క రోడ్డుకి బస్సును తిప్పాడు. దీంతో ఆ సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తత వల్ల అతను బతికిపోయాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ పోలీసులు..మీరు ఎల్లప్పుడూ ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు మార్గం ఇవ్వాలని సూచించారు. వీడియో ఇదిగో..

Cyberabad Police Shares Shocking Video on Road Accident

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement