Road Accident Video: రోడ్డు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డుకు అడ్డంగా వెళుతున్న స్కూటీని గుద్దిన కారు

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ... ఏదైనా కూడలి వద్ద ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకు ముందుగా వెళ్లే అనుమతి ఉంటుంది. ఇతర రోడ్డుల నుండి వచ్చే వాహనాలు ప్రధాన రహదారిలో ఎలాంటి వాహనాలు లేనప్పుడు జాగ్రత్తగా గమనించి వెళ్ళాలని తెలిపారు.

Road Accident (Photo-Video Grab)

సైబరాబాద్ పోలీసులు ఎక్స్ లో షాకింగ్ వీడియో షేర్ చేశారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ... ఏదైనా కూడలి వద్ద ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకు ముందుగా వెళ్లే అనుమతి ఉంటుంది. ఇతర రోడ్డుల నుండి వచ్చే వాహనాలు ప్రధాన రహదారిలో ఎలాంటి వాహనాలు లేనప్పుడు జాగ్రత్తగా గమనించి వెళ్ళాలని తెలిపారు.

Road Accident (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement