Accident Video: డేంజరస్ యాక్సిడెంట్ ఎప్పుడైనా చూశారా.. లారీ వేగంగా వస్తూ ఒక్కసారిగా ఎలా తిరగబడిందో ఈ వీడియోలో చూడండి
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో డేంజరస్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారి ట్రాపిక్ క్లియరెన్స్ లో భాగంగా రోడ్డు మీద వాహనాలను పంపుతుండగా ఓ లారీ ట్రక్కు వేగంగా వస్తూ తిరగబడింది.
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో డేంజరస్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారి ట్రాపిక్ క్లియరెన్స్ లో భాగంగా రోడ్డు మీద వాహనాలను పంపుతుండగా ఓ లారీ ట్రక్కు వేగంగా వస్తూ తిరగబడింది. అది తిరగబడుతూ పక్కనే ఉన్న కారు మీద పడటంతో కారు నుజ్జు నుజ్జు అయింది.
మంగళవారం సాయంత్రం నరకంద నుంచి ట్రక్కు రాజ్‌గఢ్-సోలన్ రహదారిపై రాష్ట్రం వెలుపలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రక్, పొరపాటున, సైన్జ్ రాజ్‌గఢ్ రహదారికి బదులుగా చైలా మార్కెట్ వైపుకు వెళ్లి అదుపు తప్పి పడిపోయింది. ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)