DD Anchor Faints: వడ గాలులు, మండుతున్న ఎండల గురించి వార్తలు చదువుతూ వడదెబ్బకు గురైన డీడీ బెంగాలీ టీవీ యాంకర్
వేసవితాపం తీవ్రతను తెలియజేస్తూ వడదెబ్బ తగిలి న్యూస్ యాంకర్ కళ్ళు తిరిగి పడిపోయిన ఘటన కోల్ కతాలో జరిగింది.
Kolkata, Apr 21: వేసవితాపం (Summer) తీవ్రతను తెలియజేస్తూ వడదెబ్బ తగిలి న్యూస్ యాంకర్ (News Anchor) కళ్ళు తిరిగి పడిపోయిన ఘటన కోల్ కతా (Kolkata)లో జరిగింది. పశ్చిమ బెంగాల్ దూరదర్శన్ చానల్ లో వాతావరణ వార్తలు చదువుతున్న సమయంలో, యాంకర్ లోపాముద్ర సిన్హా కళ్లు తిరిగి పడిపోయారు. కోల్ కతాలోని దూరదర్శన్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. సరిగ్గా, అధిక వేడిమి గురించి వార్తలు చదువుతుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది ఆమె ముఖంపై నీళ్లు చల్లారు. కొంతసేపటి తర్వాత ఆమె తేరుకొని వార్తలు కొనసాగించారు.
Advertisement
సంబంధిత వార్తలు
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Kolkata Horror: సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టుకుని వచ్చిన తల్లికూతుళ్లు, గంగానదిలో విసిరేస్తుండగా పట్టుకున్న స్థానికులు, తర్వాత ఏమైందంటే..
Earthquake In Bay Of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్ కతా, భువనేశ్వర్ ను తాకిన ప్రకంపనలు
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
Advertisement
Advertisement