Delhi Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, 3వ అంతస్తు నుండి కిందపడిన మూడేళ్ల పాప, రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు..

పశ్చిమ ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలోని మూడో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలిక గురువారం మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీల్లో రికార్డైంది. చిన్నారి అకస్మాత్తుగా కింద వీధిలో పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది

3-Year-Old Girl’s Fatal Fall from Third-Floor Balcony in Sagarpur Captured on CCTV

పశ్చిమ ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలోని మూడో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలిక గురువారం మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీల్లో రికార్డైంది. చిన్నారి అకస్మాత్తుగా కింద వీధిలో పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది.ఆ తర్వాత, అక్కడ రక్తంతో పడి ఉన్న బిడ్డను గుర్తించిన ఒక మహిళ భయాందోళనలకు గురై బిగ్గరగా కేకలు వేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బాలిక కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకోవడం గమనించవచ్చు. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.  వాటర్‌ ట్యాంక్‌పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య, పెళ్లికి వెళ్లిన భార్య, పిల్లలు, ఆర్ధిక ఇబ్బందులే కారణం!

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now