Delhi Shocker: వాషింగ్ మిషన్‌లో పడిపోయిన బాలుడు, ఏడు రోజుల పాటు కోమాలోనే, ఎట్టకేలకు మృత్యుంజయుడు అయిన చిన్నారి

ఢిల్లీలో జరిగిన షాకింగ్ సంఘటనలో, సబ్బు నీటితో నిండిన వాషింగ్ మెషీన్‌లో ఒకటిన్నర సంవత్సరాల బాలుడు పడిపోయాడు. నివేదికల ప్రకారం, పిల్లవాడు దాదాపు 15 నిమిషాల పాటు సబ్బు, నీటితో నిండిన వాషింగ్ మెషీన్‌పై ఇరుక్కుపోయాడు.

Representational Picture

ఢిల్లీలో జరిగిన షాకింగ్ సంఘటనలో, సబ్బు నీటితో నిండిన వాషింగ్ మెషీన్‌లో ఒకటిన్నర సంవత్సరాల బాలుడు పడిపోయాడు. నివేదికల ప్రకారం, పిల్లవాడు దాదాపు 15 నిమిషాల పాటు సబ్బు, నీటితో నిండిన వాషింగ్ మెషీన్‌పై ఇరుక్కుపోయాడు. నివేదిక ప్రకారం, బాలుడు దాదాపు 7 రోజుల పాటు కోమాలో, వెంటిలేటర్‌పై ఉన్నాడు. అయితే, అతను అద్భుతంగా బయటపడ్డాడు. కోలుకున్న తర్వాత ఇంటికి వైద్యులు ఇంటికి పంపించారు. చిన్నారి వాషింగ్ మెషీన్‌లో పడిపోవడంతో తాను బయట ఉన్నానని చిన్నారి తల్లి చెప్పింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి కొడుకు కూడా కనిపించలేదని చెప్పింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు సమాచారం.

Here's Update

 

View this post on Instagram

 

A post shared by The Tatva (@thetatvaindia)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement