Viral Video: వీడియో ఇదిగో, మద్యం మత్తులో మందుబాబు వీరంగం, 15 అడుగుల ఎత్తులో ఉన్న సైన్ బోర్డుపై రకరకాల విన్యాసాలు

మద్యం మత్తులో ఓ తాగుబోతు ఏకంగా రహదారిపై 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. దానిపై పుషప్ లు తీశాడు. పల్టీలు కొట్టే ప్రయత్నం చేశాడు. అతడు తమ మీద ఎక్కడ పడతాడోనన్న భయంతో వాహనదారులు ఆగి చూడడం కనిపించింది. ఒడిశాలోని సంబల్ పూర్ లో ఇది జరిగింది. వీడియో ఇదే..

Drunk Man Does Push-Ups on High Signboard

Drunk Man Does Push-Ups on High Signboard: మద్యం మత్తులో ఓ తాగుబోతు ఏకంగా రహదారిపై 15 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓ సైన్ బోర్డుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. దానిపై పుషప్ లు తీశాడు. పల్టీలు కొట్టే ప్రయత్నం చేశాడు. అతడు తమ మీద ఎక్కడ పడతాడోనన్న భయంతో వాహనదారులు ఆగి చూడడం కనిపించింది. ఒడిశాలోని సంబల్ పూర్ లో ఇది జరిగింది. వీడియో ఇదే..

Video

 

View this post on Instagram

 

A post shared by Sambalpuri Mahani (@sambalpuri_mahani._)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement