Drunk Man Drives Car On Railway Track: పుల్లుగా తాగి రైలు పట్టాల మీదకు కారు, మధ్యలో ఆగిపోవడంతో దిక్కుతోచక ఏం చేస్తున్నాడో చూడండి
కేరళలో కన్నూర్ జిల్లాలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైలు పట్టాలపై నడిపాడు (Man Drives Car Onto Railway Track). కొంతదూరం వెళ్లిన ఆ కారు రైలు పట్టాలపై ఆగిపోయింది. గమనించిన రైల్వే గేట్ కీపర్ వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందిని, పోలీసులను అలెర్ట్ చేశాడు.
కేరళలో కన్నూర్ జిల్లాలో ఒక వ్యక్తి మద్యం మత్తులో కారును రైలు పట్టాలపై నడిపాడు (Man Drives Car Onto Railway Track). కొంతదూరం వెళ్లిన ఆ కారు రైలు పట్టాలపై ఆగిపోయింది. గమనించిన రైల్వే గేట్ కీపర్ వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందిని, పోలీసులను అలెర్ట్ చేశాడు. రైలు పట్టాలపై నిలిచిన ఉన్న కారును అక్కడి నుంచి తొలగించారు. రైలు పట్టాలపై కారు నడిపిన వ్యక్తిని 49 ఏళ్ల జయప్రకాష్‌గా గుర్తించారు.అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)