Viral Video: పుల్లుగా తాగి రోడ్డు మీద మందుబాబు బ్రేక్ డ్యాన్స్, బస్సుకెదురుగా వెళ్లి చేయడంతో ఇబ్బందులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు
మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వింత చేష్టలు చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురి చేసాడు. రోడ్డుపై పరుగులు పెడుతూ, డాన్స్‌లు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వింత చేష్టలు చేస్తూ వాహనదారులను ఇబ్బందికి గురి చేసాడు. రోడ్డుపై పరుగులు పెడుతూ, డాన్స్‌లు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా సమాచారం లేదు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
drunken man caused trouble to motorists by performing strange acts on the road
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)