Viral Video: షాకింగ్ వీడియో, లిఫ్ట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ తీసుకువెళుతుండగా భారీ పేలుడు, అక్కడికక్కడే వ్యక్తి మృతి

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని లిఫ్ట్ లో ఓ వ్యక్తి తీసుకెళ్లబోతుండగా దానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. బ్యాటరీ నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆ వ్యక్తి లిఫ్టులోనే మరణించాడు

Electric bike Battery caught fire in Lift while it was being carried, Watch Viral Video

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ బైక్‌కు చెందిన బ్యాటరీని లిఫ్ట్ లో ఓ వ్యక్తి తీసుకెళ్లబోతుండగా దానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.  బ్యాటరీ నుంచి ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆ వ్యక్తి లిఫ్టులోనే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదెక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం ఇంకా అందలేదు. షాకింగ్ వీడియో ఇదిగో, చెట్టు కింద నిలబడిన వారిపై పెద్ద శబ్దంతో పడిన పిడుగు, ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు, పాత పుటేజీ మళ్లీ వైరల్

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now