Vulgar Dance During Saraswati Puja: సరస్వతి పూజ సందర్భంగా యువతి అసభ్యకరంగా డ్యాన్స్... నేపాల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన.. సర్వత్రా విమర్శలు
పాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతి పూజ సందర్భంగా అనుచితంగా డ్యాన్స్ చేసింది ఓ విద్యార్థిని . ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సరస్వతి పూజ సందర్భంగా ఓ యువతి చేసిన డ్యాన్స్ విమర్శలకు దారి తీసింది(Vulgar Dance During Saraswati Puja). సరస్వతి పూజ హిందువులకు పవిత్రమైనది. ప్రతి సంవత్సరం ఆనందంతో కుటుంబ సభ్యులంతా జరుపుకునే పూజ సరస్వతి పూజ. ఫిబ్రవరి 2న సరస్వతి పూజ ప్రపంచ దేశాల్లోని హిందువులు నిర్వహించారు.
అయితే నేపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతి పూజ సందర్భంగా అనుచితంగా డ్యాన్స్ చేసింది ఓ విద్యార్థిని(Engineering Student in Nepal). ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధరించిన దుస్తుల దగ్గరి నుండి డ్యాన్స్ వరకు అసభ్యకరంగా ప్రవర్తించింది ఆ యువతి9 Obscene Dance). ఏకంగా సరస్వతి ఫోటో ముందే డ్యాన్స్ చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శించగా ఆమె డ్యాన్స్ చేస్తుంటూ మిగితా వారు చప్పట్లు కొడుతుండటం విశేషం. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా ఆ కాలేజీ తీరును, డ్యాన్స్ చేసిన యువతిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా(viral video) మారింది.
Engineering Student in Nepal Performs Obscene Dance during Saraswati puja
Vulgar Dance During Saraswati Puja
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)