Prez Murmu-Ayodhya Temple Row: అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్మూకు ఆహ్వానం అందలేదా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమేంటి??

అయోధ్య ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్మూకు ఆహ్వానం అందలేదా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమేంటి??

Prez Murmu (Credits: X)

Ayodhya, Jan 22: అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు (Prez Murmu-Ayodhya Temple Row) రాష్ట్రపతి ముర్మూకు ఆహ్వానం అందలేదా? రాష్ట్రపతికి ఆహ్వానం అందలేదంటూ సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారంలో నిజమేంటి?? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, హిందూ, పీటీఐ, టైమ్స్ వంటి ప్రధాన పత్రికలు, వీహెచ్ పీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వివరాలను బట్టి అయోధ్య ప్రాణప్రతిష్ఠకు రాష్ట్రపతి ముర్మూకు ఆహ్వానం అందినట్టు స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలన్నీ ఫేక్ గా తెలుస్తున్నది.

Man Dies of Heart Attack in Bhiwani: రామ్ లీలా నాటకంలో విషాదం.. నాటకం ఆడుతూ గుండెపోటుతో హనుమంతుడి పాత్రధారి మృతి (వీడియో వైరల్)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now