Cancer Helpline: క్యాన్సర్‌ రోగుల కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్ 9355520202.. ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్‌.. సెకండ్‌ ఒపీనియన్‌ కోరే వారికి సదవకాశం

క్యాన్సర్‌ రోగులకు శుభవార్త. క్యాన్సర్ కు సంబంధించి ‘సెకండ్‌ ఒపీనియన్‌’ హైల్ప్‌ లైన్‌ నంబర్‌ ను ‘క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ క్యాంపెయిన్‌’లో భాగంగా అంకాలజిస్టులతో కూడిన బృందం ప్రారంభించింది.

Smartphone Users Checking Mobile (Credits: X)

Newdelhi, Mar 27: క్యాన్సర్‌ రోగులకు (Cancer Patients) శుభవార్త.  క్యాన్సర్ కు సంబంధించి ‘సెకండ్‌ ఒపీనియన్‌’ (Second Opinion) హైల్ప్‌ లైన్‌ నంబర్‌ (Helpline Number) ను ‘క్యాన్సర్‌ ముక్త్‌ భారత్‌ క్యాంపెయిన్‌’లో భాగంగా అంకాలజిస్టులతో కూడిన బృందం ప్రారంభించింది. తమ క్యాన్సర్‌ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ‘9355520202’ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ నంబర్‌ కు కాల్‌ చేసి క్యాన్సర్‌ రోగులు నేరుగా నిపుణులైన అంకాలజిస్టుతో ఉచితంగా మాట్లాడొచ్చు. చికిత్సపై చర్చించేందుకు వీడియో కాల్‌ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది.

Swami Smaranananda Maharaj No More: రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం.. కోల్‌ కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ దవాఖానలో తుదిశ్వాస.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement