Syria Earthquake: సిరియాను మళ్లీ వణికించిన వరుస భూకంపాలు.. 41 వేలు దాటిన మృతులు

భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది.

Earthquake in Turkey (Photo Credit: ANI)

New Delhi, Feb 17: టర్కీ (Turkey), సిరియాలను (Syria) భారీ భూకంపం (Earthquake) వణికించిన సంగతి తెలిసిందే. భూకంపం దాటికి మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది.  ఈ క్రమంలో సిరియాను మరోసారి భూకంపం వణించింది. నిన్న రాత్రి 10.47 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్లో దూరంలో ఉందని తెలిపింది. ఆ తర్వాత రాత్రి 11.17 గంటలకు వాయవ్య తీర ప్రాంతంలోని లటాకియాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

సమాజ్ వాదీ పార్టీ యువనేతను లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. వీడియోతో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు