Viral Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద యువతి అర్థనగ్నంగా డ్యాన్స్, ఒళ్లు మండిన యువకుడు వెనక నుంచి ఏం చేశాడో చూడండి

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్‌ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్‌కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది.

Girl Dances on Busy Road, Bizarre Video Surfaces Online

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్‌ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్‌కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది.డాన్స్‌ చేస్తున్న యువతి ఈ రోడ్డుంతా తనదే అన్నట్లు ఎవరినీ పట్టించుకోకుండా డాన్స్‌ చేస్తుంటుంది.  దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.  అయితే ఆమె తీరుకు ఆగ్రహించిన ఒక యువకుడు తన బైక్‌ ముందుకు పోనిచ్చి , ఆ యువతిని ఒక్క దెబ్బ కొట్టి వెళ్లిపోతాడు.

ఈ వీడియో @Bornakang అనే పేరుగల యూజర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ దక్కాయి. 85 వేల మంది లైక్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తూ ఇలా డాన్స్‌ చేయడం తగినది కాదని వారంటున్నారు.

Girl Dances on Busy Road, Bizarre Video Surfaces Online

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement