Cardiac Arrest’ In School: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏండ్ల విద్యార్థిని గార్గి.. గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

‘Cardiac Arrest’ In School (Credits: X)

Ahmadabad, Jan 11: గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmadabad) లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏండ్ల విద్యార్థిని గార్గి.. గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది ఆలస్యంగా గమనించిన టీచర్లు బాలికను హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే, బాలిక మరణించినట్టు వైద్యులు తెలిపారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement