Accident Video: వీడియో ఇదిగో, సిగ్నల్ క్రాస్ చేస్తుండగా ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు

రోడ్డు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంద. రోడ్డు దాటే సమయంలో సిగ్నల్ పడినప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. లేదంటే ఏదో వెహికల్ గుద్దే ప్రమాదం ఉంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు సిగ్నల్ చూసుకోకుండా రోడ్ క్రాస్ చేయబోయాడు. కారును తప్పించుకునే లోపే మరో కారు వచ్చి ఢీకొట్టడంతో ఎగిరి అవతల పడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Accident (Photo-Video Grab)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement