Viral Video: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఉడుత వీడియో, దాహంతో అల్లాడుతున్న ఉడుతకు నీళ్లు అందించిన మహిళ, తన ముందటి కాళ్లతో వాటర్‌బాటిల్ పట్టుకుని నీళ్లు తాగిన ఉడుత
దాహంతో అల్లాడుతున్న ఉడుతకు ఓ మహిళ నీళ్లందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఉడుత వాటిర్ బాటిల్‌తో నీళ్లు తాగడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇందులో ఉడుత దాహంతో ఉంటుంది.
దాహంతో అల్లాడుతున్న ఉడుతకు ఓ మహిళ నీళ్లందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఉడుత వాటిర్ బాటిల్‌తో నీళ్లు తాగడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇందులో ఉడుత దాహంతో ఉంటుంది. అది గమనించిన ఓ మహిళ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌తో నీళ్లు అందించింది. ఉడుత తన ముందటి కాళ్లతో వాటర్‌బాటిల్ పట్టుకుని నీళ్లు తాగింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 1.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.7,697 కంటే ఎక్కువమంది రీట్వీట్ చేయగా,78.6K లైక్స్ వచ్చాయి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement