Gold Seized: వీడియో ఇదిగో, కట్ డ్రాయర్లో రూ. కోటి 37 లక్షల బంగారం స్మగ్లింగ్, స్వాధీనం చేసుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కోటి 37లక్షలు విలువైన 2.279 కిలోల బంగారం కట్ డ్రాయర్ లో పెట్టుకొని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Drugs Seize In KPHB: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Advertisement
Advertisement
Advertisement