Hyderabad: వీడియో ఇదిగో, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఊదమంటే ఊదకుండా పరిగెత్తిన మందుబాబు, అతని వెంటే పరిగెత్తిన పోలీసులు

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను ఓ మందు బాబు ముప్పు తిప్పలు పెట్టిన ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. అతడితో పాటే పరిగెత్తిన పోలీసులు చివరకు ఎలాగోలా అతడిని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

passenger runs away without blowing the whistle in drunken drive Test Watch Video

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను ఓ మందు బాబు ముప్పు తిప్పలు పెట్టిన ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. అతడితో పాటే పరిగెత్తిన పోలీసులు చివరకు ఎలాగోలా అతడిని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.  దారుణం, బిస్కెట్లు దొంగిలించాడని యువకుడిని చితకబాదిన స్టాల్ ఓనర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ ఈడ్చుకుంటూ వెళ్లిన వీడియో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement