Stray Dog Attack in Hyderabad: సీసీటీవీ పుటేజీ ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై కుక్క దాడి, తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తిన బాలిక
హైదరాబాద్‌లో Stray Dogs భీభత్సం కొనసాగుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని గణేష్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేయడంతో ఒక్కసారిగా తప్పించుకుని ఇంటిలోకి పరిగెట్టింది. దీనికి సంబంధించిన పుటేజి CCTVలో రికార్డ్ అయింది. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి కుక్కను తరిమేశారు.
హైదరాబాద్‌లో Stray Dogs భీభత్సం కొనసాగుతోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ పరిధిలోని గణేష్ నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఓ చిన్నారిపై వీధికుక్క దాడి చేయడంతో ఒక్కసారిగా తప్పించుకుని ఇంటిలోకి పరిగెట్టింది. దీనికి సంబంధించిన పుటేజి CCTVలో రికార్డ్ అయింది. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి కుక్కను తరిమేశారు. హైదరాబాద్ లోని పీర్జాదిగూడలో ఓ చిన్నారిపై వీధికుక్క దాడి.. అప్రమత్తమై వెంటనే కాపాడిన మహిళలు (వీడియో ఇదిగో)
వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)