Death Threat To CM Adityanath: యూపీ సీఎంను చంపేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు.. నిందితుడిపై పోలీసుల కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) యోగీ ఆదిత్యనాథ్‌ను (Yogi Adityanath) చంపేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తాజాగా బెదిరించాడు.

Uttar Pradesh Chief Minister Yogi Adityanath (Photo:ANI)

Lucknow, April 25: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) యోగీ ఆదిత్యనాథ్‌ను (Yogi Adityanath) చంపేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి తాజాగా బెదిరించాడు. 112 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, ‘‘సీఎం యోగీని  త్వరలోనే చంపేస్తా’’ అని బెదిరించాడు. దీంతో, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. సీఎంకు బెదిరింపుల నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక పోలీసు దళం యాంటీ-టెర్రర్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది.

India Remains Hub For Pharma: ఔషధాల తయారీ, సరఫరా, అమ్మకం అన్నింటికీ ఒకే ఏకీకృత వ్యవస్థ.. ఫార్మా హబ్ గా దేశాన్ని మార్చడమే లక్ష్యంగా డ్రగ్స్ చట్టం 1940కి సవరణలకు కేంద్రం యోచన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement