Israel Strikes On Iran: ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులు...వీడియో
ఇరాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుక పడింది ఇజ్రాయెల్. ఇవాళ తెల్లవారు జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీపంలోని నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు చేసింది. ఇరాన్ చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.
ఇరాన్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులతో విరుచుక పడింది ఇజ్రాయెల్. ఇవాళ తెల్లవారు జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీపంలోని నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు చేసింది. ఇరాన్ చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. యాపిల్ సంస్థకు ఇండోనేషియా షాక్.. ఐఫోన్ 16పై నిషేధం.. ఎందుకంటే?
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement