Uttar Pradesh: వీడియో ఇదిగో, తన గదిలో మహిళా టీచర్‌తో శృంగారంలో మునిగితేలిన ప్రిన్సిపాల్, కెమెరాకు చిక్కిన ఇద్దరి రాసలీలలు వ్యవహారం

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ తివారీ, మహిళా ఉపాధ్యాయురాలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సర్పతలోని ఓ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న తివారీ, పాఠశాల ఆవరణలో ఉన్న కార్యాలయంలో ఓ మహిళా టీచర్ తో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి

Jaunpur School Principal Subhash Tiwari, Woman Teacher Caught on Camera Doing Obscene Acts in Office, Video Goes Viral

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాష్ తివారీ, మహిళా ఉపాధ్యాయురాలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సర్పతలోని ఓ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న తివారీ, పాఠశాల ఆవరణలో ఉన్న కార్యాలయంలో ఓ మహిళా టీచర్ తో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. మహిళా ఉపాధ్యాయురాలితో తివారీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీడియో ఇదిగో, ఆస్పత్రిలో డ్యూటి వదిలేసి కోతితో ముచ్చట్లు పెట్టిన నర్సులు, ఆరుమందిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Incident of Convent School Under Sarpatha Police Station

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement