Jhansi Horror: దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.

Body Dragged by Legs Outside Jhansi Autopsy Centre (Photo Credits: X/@amit3_singh)

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్  ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.కేవలం 9 సెకన్ల ఈ వీడియో క్లిప్‌లో అంబులెన్స్ సిబ్బందిగా( Ambulance Staff ) భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు, మృతదేహాన్ని దారుణంగా లాక్కెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

కడపలో దారుణం, భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన భర్త, అనంతరం నా భార్యను చంపేశానంటూ సమాధానం..

వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ర్కిల్ ఆఫీసర్ రామ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు.విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

2 Men Drag Body By Its Legs Outside Postmortem House in Uttar Pradesh

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement