Kanpur Shocker: వీడియో ఇదిగో, రైలులో యువకుడిపై దాడి, అంతటితో ఆగకుండా కిడ్నాప్ చేసి కారులో మళ్లీ దారుణంగా..
రైలు ఆగడంతో, దాడి చేసిన వ్యక్తులు కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని రైలు నుండి ఈడ్చుకెళ్లి, అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తులు యువకుడిను దారుణంగా కొట్టారు
ఉత్తరప్రదేశ్ (యుపి) కాన్పూర్‌లో ఒక యువకుడిని పట్టపగలు దుండగులు కిడ్నాప్ చేశారు. కాళింది ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ సంఘటన ప్రారంభమైంది, అక్కడ దుండగులు యువకుడిపై దాడి చేశారు. రైలు ఆగడంతో, దాడి చేసిన వ్యక్తులు కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని రైలు నుండి ఈడ్చుకెళ్లి, అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తులు యువకుడిను దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి యువకుడిని రక్షించారు. నిందితులను పట్టుకునేందుకు తదుపరి విచారణ జరుపుతున్నారు. వీడు తమ్ముడేనా, అక్కపై గొడ్డలితోదారుణంగా ఎలా దాడి చేస్తున్నాడో చూడండి, ఆస్తి వివాదాలే కారణం, వీడియో ఇదిగో..
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement