Viral News: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఖైదీ భార్య.. ఆమె నాలుగు నెలల బిడ్డకు పాలిచ్చి తల్లి మనసు చాటిన కొచ్చి సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఆర్య

పాట్నాకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు.

Cop Breastfeed (Credits: X)

Newdelhi, Nov 25: పాట్నాకు (Patna) చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో (Kerala) జీవనం సాగిస్తున్నది. ఆమె భర్త ఓ కేసులో ప్రస్తుతం జైలు (Jail)లో ఉన్నారు. మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఎర్నాకుళంలోని దవాఖానలో చేర్చారు. నలుగురి పిల్లలకు ఠాణాలో ఆశ్రయమిచ్చారు. వారిలో తొమ్మిదినెలల చిన్నారి కూడా ఉన్నది. ఆకలితో ఆ బిడ్డ ఏడుస్తుండటంతో ఆపద సమయంలో కొచ్చి సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ఆర్య తల్లి మనసు చాటుకున్నారు. బిడ్డకుపాలిచ్చి మానవత్వం చాటారు.

Rajasthan Elections Polling Begins: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్.. 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్‌.. ఎందుకంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now