Kerala Road Accident:షాకింగ్ వీడియో, ఎదురుగా వస్తున్న స్కూటీని గుద్దిన కారు, అమాంతం గాలిలోకి లేచి పడిపోయిన భార్యాభర్తలు
కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న స్కూటీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూటీని కారు ఢీకొట్టిన వెంటనే స్కూటీ వెనుక కూర్చున్న మహిళ గాల్లోకి ఎగిరి అవతల పడింది.
కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న స్కూటీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూటీని కారు ఢీకొట్టిన వెంటనే స్కూటీ వెనుక కూర్చున్న మహిళ గాల్లోకి ఎగిరి అవతల పడింది. స్కూటీ మీద ప్రయాణం చేస్తున్న ఇద్దరూ భార్యభర్తలని తెలుస్తోంది.ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఈ ఘటన కేరళలోని మల్లప్పురంలో చోటు చేసుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement