Viral Video: షాకింగ్ వీడియో, అంతెత్తున లేచి బుసలు కొడుతూ పైకి వచ్చిన కింగ్ కోబ్రా, తృటితో తప్పించుకున్న స్నేక్ క్యాచర్
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రా పామును చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది అతని మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రా పామును చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది అతని మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో therealtarzann అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించారు. దీంతోపాటు లైక్ చేసి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాములతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement