Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..

2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.

Last Sunrise of 2024 Videos (Credits: X)

Newdelhi, Dec 31: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం (Last Sunrise of 2024) కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను  తమ ఫోన్లలో (Phones) బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు. దీంతో ఆయా ప్రాంతాలు మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయాయి. ప్రజల కేరింతల మధ్య.. నల్లని మబ్బులను చీల్చుకుంటూ ఎరుపెక్కిన సూర్యుడి సుందర దృశ్యాలను మీరూ చూడండి.

2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement