Last Sunset of 2024 Videos: ఈ ఏడాది చివరి సూర్యాస్తమయం వీడియోలు ఇవిగో, 2025వ ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రపంచదేశాలు
న్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించాడు. ఈ ఏడాది ఆఖరి సూర్యాస్తమయానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు
2024కి మరి కొద్ది గంటల్లో గుడ్ బై చెప్పబోతున్నారం. కొత్త ఏడాది 2025కి స్వాగతం చేప్పేందుకు యావత్ ప్రపంచం రెడీ అయింది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదికి సంబంధించి సూర్యుడు ఆఖరిసారి అస్తమిస్తున్నాడు. న్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించాడు. ఈ ఏడాది ఆఖరి సూర్యాస్తమయానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.
2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Last Sunset of 2024 Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement