Newdelhi, Dec 31: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం (Last Sunrise of 2024) కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో (Phones) బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు. దీంతో ఆయా ప్రాంతాలు మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయాయి. ప్రజల కేరింతల మధ్య.. నల్లని మబ్బులను చీల్చుకుంటూ ఎరుపెక్కిన సూర్యుడి సుందర దృశ్యాలను మీరూ చూడండి.
2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే
#WATCH | Last sunrise of the year 2024 from Kochi, Kerala. pic.twitter.com/5cQwoqTG3r
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Kolkata, West Bengal. pic.twitter.com/QvlxpELETG
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Madurai, Tamil Nadu. pic.twitter.com/Z8Q9Yjlgf0
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Siliguri, West Bengal.
(Visuals from Noukaghat) pic.twitter.com/Q0uAMBQ4nq
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Chennai, Tamil Nadu. pic.twitter.com/5xy625KV8n
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Dona Paula, Goa. pic.twitter.com/wWUqMcG9rn
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Last sunrise of the year 2024 from Guwahati, Assam. pic.twitter.com/4itssUOWgJ
— ANI (@ANI) December 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)