Live Rat Found in Chutney: వీడియో ఇదిగో, జెఎన్టియుహెచ్ క్యాంపస్ మెస్ చట్నీలో చిందులేసిన ఎలుక, మండిపడుతున్న విద్యార్థులు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియుహెచ్ కాలేజీలోని క్యాంటీన్‌లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియుహెచ్ కాలేజీలోని క్యాంటీన్‌లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని వివరణ ఇచ్చారు. పాత్రలో ఉన్న ఎలుకను తీసి వైరల్ చేశారన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు. వీడియో ఇదిగో, పూరీ కూరలో ప్రత్యక్షమైన పురుగు, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, హోటల్ యజమాని స్పందన ఏంటంటే..
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement