హైదరాబాద్ గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇవ్వగా దాంట్లో పూరి కూరలో పురుగు ప్రత్యక్షమైంది. దీనిపై కస్టమర్ హోటల్ యజమానిని అడిగినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై కస్టమర్ మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
పూరి కూరలో వచ్చిన పురుగు.. కంగుతిన్న కస్టమర్
హైదరాబాద్ - గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్లో పూరి ఆర్డర్ ఇవ్వగా దాంట్లో పూరి కూరలో ప్రత్యక్షమైన పురుగు.. కస్టమర్ అడిగినా పట్టించుకోని హోటల్ యజమాని. pic.twitter.com/jKIOnQ2Zk0
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)