Odisha, Aug 15: దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఊరూర, వాడ వాడలా మువ్వన్నెల జెండ రెపరెపలాడింది.
ఇక ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో రూపొందించిన సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ( ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించారు. పర్యాటకులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యం, ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత ఎదగాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ
Here's Video:
#WATCH | Odisha: Renowned sand artist Sudarsan Pattnaik created sand art at Puri beach, on the occasion of the 78th Independence Day.
(Video: Sudarsan Pattnaik) pic.twitter.com/wZhzYGZORd
— ANI (@ANI) August 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)