బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్(Udit Narayan) వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ కన్సర్ట్‌లో మహిళ అభిమాని సెల్ఫీ తీసుకుందామని ఉదిత్ దగ్గరికి వెళ్లి అతడి చెంపై ముద్దు పెట్టగా ఉదిత్ నారాయణ్ ఏకంగా ఆ లేడి అభిమానికి లిప్ కిస్(Udit Narayan Kisses Female Fan) ఇచ్చారు. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది.
ఇక ఈ ఘటన తర్వాత మరికొంతమంది మహిళ అభిమానులు రాగా వాళ్లకి కూడా తన ముద్దులతో షాక్ ఇచ్చాడు ఉదిత్(Udit Narayan kiss). ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలానే చేశారు ఉదిత్. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిప్ కిస్ ఇవ్వడం ఏంటని దుమ్మెత్తి పోస్తున్నారు.
బాలీవుడ్‌లో ఎన్ని హిట్ పాటాలు పాడారు ఉదిత్. ఇక తెలుగులో అందమైన ప్రేమరాణి , అందాల ఆడబొమ్మ , కీరవాణి రాగంలో , పసిఫిక్‌లో దూకేమంటే , అమ్మాయే సన్న వంటి సూపర్ హిట్ పాటలు పాడారు ఉదిత్ నారాయణ్. ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్ సేన్ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్ అంటూ లిరికల్ సాంగ్ రిలీజ్
Udit Narayan kisses female fan on lips during live event.. here are the details
WTF! what is Udit Narayan doing 😱 pic.twitter.com/Rw0azu72uY
— Abhishek (@vicharabhio) January 31, 2025
Udit Narayan Lip kiss to female fan
Who is responsible - the audience or the artist?#uditnarayan #udit #EventPlanning pic.twitter.com/tzvn4p5Oyf
— Manie Singh ☬ 🇮🇳 (@manieofficial) February 1, 2025
Singer Udit Narayan Live concert Kissing fans..
Ending 😬#uditnarayan pic.twitter.com/2YQOi1viTv
— Gautam㊗️ (@gowthamcinemas) February 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)