అరసవల్లి టెంపుల్ వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ విడుదల చేసింది. దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా ? అని ప్రశ్నించారు(Mangli On Arasavalli Temple Controversy). 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పాటలు పాడాను, 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను అన్నారు.

వైసీపీకి మాత్రమే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను(Singer Mangli)అయితే.. అప్పటికే నాపై వైసీపీ ముద్ర పడటం వల్ల ఇతర పార్టీలకు దూరమయ్యాను అన్నారు.

వివాదంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. చావా సినిమా ప్రమోషన్స్‌ రష్మికా మాటలపై నెటిజన్ల ఆగ్రహం, ఎందుకో తెలుసా! 

అందుకే 2024లో రాజకీయ పార్టీల పాటలు పాడనని తిరస్కరించాను.. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని లేఖలో వెల్లడించారు.

Singer Mangli letter released on Arasavalli Temple controversy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)