Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో
అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
సామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వినాయకచవితి..లాల్ బాగ్ రాజా దర్శనం కోసం పోటెత్తిన భక్తులు, వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)