Man Fined For Walking Without Helmet: హెల్మెట్ లేకుండా నడిచినందుకు ఫైన్ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన
పోలీసులు తీసుకునే కొన్ని నిర్ణయాలు విడ్డూరంగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోలేదంటూ సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి రూ.300 జరిమానా విధించారు మధ్యప్రదేశ్ పోలీసులు.
Bhopal, Jan 11: పోలీసులు (Police) తీసుకునే కొన్ని నిర్ణయాలు విడ్డూరంగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్ (Helmet) పెట్టుకోలేదంటూ సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి రూ.300 జరిమానా విధించారు మధ్యప్రదేశ్ పోలీసులు. రిజిస్ట్రేషన్ లేని తనది కానటువంటి ఓ బండి మీద చలాన్ రాస్తూ తనపై ఈ జరిమానా బ్వేసినట్టు బాధితుడు దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Advertisement
Advertisement
Advertisement